Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 16:45PM

గుంటూరు జిల్లాలో జర్నలిస్టుల ఆందోళన

నరసారావుపేట, సెప్టెంబర్‌ 10 : తెలంగాణలో ఏబీఎన్‌ ఆంధ్ర.జ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాల నిలిపివేత, మహిళా జర్నలిస్టులపై దాడికి నిరసనగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా నరసారావుపేటలో జర్నలిస్టులు బుధవారం నిరసనర్యాలీ, మానవహారం చేపట్టారు. రెండు చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ వైఖరిపై జర్నలిస్టులు మండిపడ్డారు.