Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 16:30PM

మీడియాపై దాడికి నిరసనగా కాకినాడలో ఆందోళన

కాకినాడ, సెప్టెంబర్‌ 10 : మీడియాపై దాడికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోనూ ఆందోళనలు జరిగాయి. అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌ వద్ద బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ డౌన్‌... డౌన్‌ అంటూ నినాదలు చేశారు.