Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 13:32PM

ఏసీబీకి చిక్కిన బనగానపల్లె పంచాయతీ కమిషనర్‌

కర్నూలు, సెప్టెంబర్‌ 10 : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బనగానపల్లె నగర పంచాయతీ కమిషనర్‌ తారకనాథ్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.