Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 13:27PM

మహిళా జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య : కూనంనేని

ఖమ్మం, సెప్టెంబర్‌ 10 : మహిళా జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఏ తప్పు చేసిందని ఏబీఎన్‌పై నిషేధం విధించారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్‌ 100 రోజుల పాలనలో తిరోగమనంలో అభివృద్ధి జరిగిందని కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు.