desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 13:00PM

ఏయూలో ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్‌ ఫోరం నిరసన

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 10 : మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఏయూలో ఉత్తరాంధ్ర డె వలప్‌మెంట్‌ ఫోరం బుధవారం నిరసనకు దిగింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఛానెళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్దరించాలని ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్‌ ఫోరం డిమాండ్‌ చేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫోరం నేతలు మండిపడ్డారు.