Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 12:55PM

ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ప్రజాసంఘాల ఆందోళన

ప్రకాశం, సెప్టెంబర్‌ 10 : ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట ఏపీయూడబ్ల్యూజే, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 చానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని వారు డిమాండ్‌ చేశారు. .