Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 11:40AM

రాజ్‌భవన్‌ను ముట్టడించిన జర్నలిస్టు సంఘాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 : తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ఛానెళ్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టు సంఘాలు బుధవారం ఉదయం రాజ్‌భన్‌ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ ఆందోళనకు తరలివచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జర్నలిస్టులను అడ్డుకుని పలువురిని అరెస్ట్‌ చేశారు.