Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 11:33AM

నాగోల్‌ జైపురి కాలనీలో దారుణం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 : నగరంలోని నాగోల్‌ జైపురి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో ఓ భర్త కట్టుకున్న భార్యను హతమార్చాడు. దీంతో ఆగ్రహించిన బావమరిది బావ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.