Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 11:31AM

నెల్లూరు గాంధీ విగ్రహం వద్ద ఎన్‌ఎస్‌యూ ధర్నా

నెల్లూరు, సెప్టెంబర్‌ 10 : జిల్లాలోని గాంధీ విగ్రహం వద్ద ఎన్‌ఎస్‌యూ కార్యకర్తలు బుధవారం ఉదయం ధర్నా నిర్వహించారు. అటు వీఆర్సీ సెంటర్‌లో ఏపీయూడబ్ల్యూజే నేతలు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణలో ఛానెల్ల ప్రసారాలను పునరుద్దరించాలనని వారు డిమాండ్‌ చేశారు.
.