Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 10:24AM

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌....ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్‌, సెప్టెంబర్‌ 10 : జమ్మూకాశ్మీర్‌లోని కేరన్‌ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సరిహద్దు రేఖ వద్ద చొరబాటుకు ఉగ్రవాదులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.