Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 10:20AM

నాగార్జునసాగర్‌కు భారీగా వరద ఉధృతి

నల్గొండ, సెప్టెంబర్‌ 10 : జిల్లాలోని నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 581.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.88 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 55 వేల క్యూసెక్కులుగా నమోదైంది.