Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 10:14AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల, సెప్టెంబర్‌ 10 : తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.