Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 10 2014 @ 03:18AM

రాష్ట్ర స్థాయి పోటీలకు బాల్‌బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌ జిల్లా జట్లు ఎంపిక


నంద్యాల (ఎడ్యుకేషన్‌): జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నంద్యాలలోని గురురాజ పాఠశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న అండర్‌-17 బాలబాలికల జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌ జిల్లా ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసిన జట్లను జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి ప్రకటించారు.
అండర్‌-17 బాల్‌బ్యాడ్మింటన్‌ బాలుర జట్టు : సాయి సురేష్‌, మహబూబ్‌బాషా, దినేష్‌రెడ్డి, మనోజ్‌, ఉసేన్‌పీరా, రాజేష్‌, రామాంజనేయులు, నిఖిల్‌, స్టాండ్‌ బైగా రాజేష్‌, మన్నూర్‌పుస్‌, నాగమద్దిలేటి, పరమేశ్వర్‌, నవీన్‌.
బాలికల జట్టు : కళ్యాణి, మేఘన, అఖిల, సాయిగుణవర్షిత, షాఫియా, సరస్వతి, ప్రభావతి, సువర్ణ, స్టాండ్‌బైగా పర్‌వీన్‌, తీక్షణ, నాగమణి, వినిల, ధనలక్ష్మి, ప్రభావతి.
అండర్‌-17 టెన్నికాయిట్‌ బాలుర జట్టు : వెంకటగుణ, లలితేష్‌రెడ్డి, జనార్థన్‌, శ్రీనాథ్‌రెడ్డి, వంశీకృష్ణరెడ్డి, స్టాండ్‌బై రమణారెడ్డి, శ్రీనివాసులు, సాయిప్రకాశ్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌.
బాలికల జట్టు: ప్రీతి, పుష్పిత, షాహీన్‌, లక్ష్మీదేవి, వాసవి, స్టాండ్‌బైగా కళ్యాణి, పుష్పలత, వరలక్ష్మి, గాయిత్రి, సిద్ధమ్మ.