Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 18:57PM

దుర్గిలో మావోయిస్టు పేరుతో వెలిసిన ‌వాల్‌పోస్టర్ల కలకలం

గుంటూరు, సెప్టెంబర్ 04: జిల్లాలోని దుర్గిలో మావోయిస్టుల పేరుతో వెలిసిన వాల్‌పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు లంచాలకు అలవాటు పడి కళాశాలల్లో ర్యాగింగ్‌ను పట్టించుకోవడం లేదని మావోయిస్టుల అతికించిన పోస్టర్లలో ఆరోపించారు. పోలీసులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని మావోయిస్టులు హెచ్చరించారు.