Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 13:57PM

నిజామాబాద్.: రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ స్పందించడం లేదు: వీ హెచ్

నిజామాబాద్.సెప్టెంబర్4: రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హెచ్ విమర్శించారు. కాంగ్రెస్‌లో పదవులు పొంది కోట్లు సంపాదించిన వారు పార్టీని వదిలివెళ్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ బోర్గాం దగ్గర కాంగ్రెస్ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సభలో వీహెచ్ మాట్టాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సభకు అనుమతిలేదంటూ వీహెచ్, పలువరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.