Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 11:44AM

ఆసుపత్రి పెడతామని చెప్పి వైసీపీ నేత మోసం

శ్రీకాకుళం, సెప్టెంబరు 4 : ఆసుపత్రి పెడతామని చెప్పి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ ఓ డాక్టర్‌ నుంచి కోటిరూపాయలు వసూలు చేసి మోసగించిన వైనం వెలుగులోకి వచ్చింది. వైద్యుడి ఫిర్యాదు మేర వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గుండెనొప్పి అంటూ ఆసుపత్రిలో వైసీపీ నేత శ్రీనివాస్‌ హైడ్రామా సృష్టించారు.