Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 4 2015 @ 01:56AM

టీఎస్‌పీటీఏ నుంచి ఇద్దరి బహిష్కరణ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3(ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీటీఏ అధికార ప్రతినిధులుగా చెప్పుకుని అక్రమాలకు పాల్పడ్డారని సయ్యద్‌ షౌకత్‌ అలీ, నరసింహారావు అనే ఇద్దరు ఉపాధ్యాయులను బహిష్కరించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌పీటీఏ ) ప్రకటించింది.