Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 03:56AM

బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఒకటి, రెండు రోజుల్లో అల్పపీడనం అయ్యే అవకాశం ఉందని అయితే దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.