Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 8 2015 @ 03:41AM

నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్‌

కరీంనగర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. హుస్నాబాద్‌ మండలం ఉమ్మాపూర్‌ వద్ద మహా సముద్రం గండి పనులను ప్రారంభించనున్న ఆయన, తాను దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం ముల్కనూర్‌ గ్రామసభలో పాల్గొంటారు.