Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 10:47AM

ముంచుకొన్న బల్దియా ఎన్నికలు...పూర్తికాని వార్డుల పునర్విభజన

ఓ వైపు బల్దియా ఎన్నికలు దగ్గర పడుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు మాత్రం నత్తనడకను సమీపిస్తోంది. ఎలక్షన్స్‌ సమీపిస్తున్నా వార్డుల పునర్విభజన, ఓటర్‌ ఆధార్‌ లింకు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. గతంలో జరిగిన పొరపాట్లనే మళ్లీ పునరావృత్తం చేస్తూ విమర్శల పాలవుతున్నారు.