Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 10:24AM

అవసరమైన మేరకు రూ.20కే ఉల్లి సరఫరా : గంటా

విశాఖపట్నం, ఆగస్టు 7 : ప్రజలకు అవసరమైన మేరకు రూ.20కే ఉల్లిని సరఫరా చేస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని సీతమ్మధార రైతు బజార్‌లో మంత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కిలో రూ.20లకే ఉల్లిని విక్రయిస్తున్న కేంద్రాలను మంత్రి గంటా పరిశీలించారు.