Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 06:46AM

తూగో: పీహెచ్‌సీ వద్ద సీపీఎం ధర్నా

పెంటపాడు : ప్రభుత్వ ఆసుపత్రుల్లలో వైద్యులను భర్తీ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం పెంటపాడు ిపీహెచ్‌ిసీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా ిసీపీఎం డివిజన్‌ నాయకులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ పెంటపాడు పీహెచ్‌ిసీలో మూడు నెల లుగా వైద్యులు లేరని, తక్షణం శాశ్వత వైద్యు డుని నియమించాలన్నారు. మండల కనీన్వినర్‌ చిర్లాపుల్లారెడ్డి మాట్లాడుతూ గర్భిణీలకు వైద్యం అందిచేందుకు మహిళా డాక్టర్‌ను వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం ఎంిపీహెచ్‌వో శ్రీరామరాజుకు వినతిపత్రం అందజేశారు. వేణుగోపాలచౌదరి, సిరపుశివ, పూడిబాలాజి, దుర్గాప్రసాద్‌, సత్యనారాయణ, శిగిరెడ్డి శేషు, భాస్కరావు, అడపా ఆంజనేయులు, బొడబళ్ళలక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.