desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 7 2015 @ 01:45AM

9న నిమ్స్‌లో ఫిజియోథెరపీ ప్రవేశ పరీక్ష

న్యూఢిల్లీ:బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ప్రవేశపరీక్షలను ఈ నెల 9న నిర్వహిస్తున్నట్లు నిమ్స్‌ వర్గాలు తెలిపాయి. నిమ్స్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. హాల్‌టికెట్లు అందని వారు నిమ్స్‌ పాత ఓపీడీ బ్లాక్‌లో డూప్లికేట్‌ హాల్‌టికెట్లను శనివారం సాయంత్రం 4 గంటల లోపు వరకు పొందవచ్చునని పేర్కొన్నారు.