Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 21:33PM

కారులో రూ. 2కోట్లు లభ్యం : బ్యాంకులో దొంగిలించిన సొమ్ముగా గుర్తింపు

నల్గొండ, ఆగస్టు 6 : జిల్లాలోని సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద ఓ కారులో రూ. 2 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. అయితే.... ఆ నగదును కర్ణాటకలోని ఐసీఐసీఐ బ్యాంకులో దొంగలిలించిన సొమ్ముగా పోలీసులు గుర్తించారు.