Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Aug 6 2015 @ 20:43PM

అనంతపురం: మంత్రి పల్లె రఘునాథరెడ్డి పల్లె నిద్ర

అనంతపురం, ఆగస్ట్ 6: మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొత్తచెరువు మండలం లోచర్లలో పర్యటించారు. హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువు మండలం అప్పలవాండ్లపల్లిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి పల్లె నిద్ర చేయనున్నారు.