Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 20:36PM

అనంతపురం జిల్లా: భార్యను కాపురానికి పంపలేదని బావమరదులపై దాడి

అనంతపురం, జులై 07: జిల్లాలోని గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని ఆగ్రహించిన ఒక వ్యక్తి, తన ముగ్గురు బావమరదులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.