desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 18:45PM

సివిల్స్ ‘లక్షీ’ భవ్యకు సొంతూరులో ఘనంగా సన్మానం

తాళ్లపూడి, జూలై 7: జిల్లాలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన లక్ష్మీభవ్య సివిల్స్‌లో విజయం సాధించింది. జాతీయస్థాయిలో 88వ ర్యాంకుతో సత్తా చాటింది. తమ గ్రామానికి చెందిన లక్ష్మీభవ్య ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో గ్రామస్థులు ఆమెను ఘనంగా సన్మానించారు.