Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 15:10PM

పుష్కర సమయంలో ఆచరించవలసిన దశ, షోడశ దానాల వివరణ

 దశదానాలు: గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, ఆజ్య(నెయ్యి) వస్త్ర, ధాన్య, గుడ(బెల్లం), రౌప్య(వెండి), లవణ(ఉప్పు) మొదలగు.
షోడశదానాలు: కన్య, బంగారం, దాసీ, బండి, గుర్రం, ఏనుగు, ఇల్లు, నాగలి, కాలపురుష, కాలచక్రప్రతిమ, భూదానం, మేక, ఎద్దు, పానుపు, గో, తిలదానాలు.
  
ఆరోగ్యరీత్యా, శరీరం సహకరించనివారు మరియు పుత్రులు, దౌహిత్రులు లేని వారు, లేదా వారి చేత ఈ పుష్కర సమయంలో చేయించ వీలులేని వారు, మరే కారణం చేత అయినా రాలేని వారు కూలీ సహాయంతో కార్యక్రమం జరిపించుకోవచ్చు.
(కూలీ: పుత్రుల, దౌహిత్రుల, బంధువుల స్థానంలో కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణులు.)
పుష్కర సమయంలో బ్రాహ్మణుల సహాయంతో కార్యక్రమం చేసినా అదే ఫలితమొస్తుంది.