Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 7 2015 @ 01:48AM

ఓఈసీడీ భేటీకి టి-ప్రతినిధిగా ప్రదీప్‌చంద్ర

ముప్పై దేశాల సభ్యత్వం కలిగిన ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నిర్వహించే అత్యంత ప్రధానమైన సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా కత్తి ప్రదీప్‌చంద్రను నియమిస్తూ తెలంగాణ సర్కార్‌ ఉత్తర్వులిచ్చింది. ద్రవ్య వ్యవస్థపై ఓఈసీడీ అత్యంత కీలక సమావేశాన్ని త్వరలో నిర్వహించబోతున్నది.