Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 6 2015 @ 14:41PM

తెలంగాణ జిల్లాల టీడీపీ నేతలతో నారా లోకేష్ భేటీ

హైదరాబాద్, జూలై 06: తెలంగాణాలో టీడీపీ సంస్థాగత నిర్మాణంపై పార్టీ యువ నేత నారా లోకేష్ దృష్టి పెట్టారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా టీడీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ సంస్థాగత నిర్మాణం, జిల్లా కమిటీల ఏర్పాటుపై వారితో చర్చించారు.