Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 19:23PM

విశాఖ పెద్దగంట్యాడా బీచ్ లో ఒకరి మృతి, ముగ్గురు గల్లంతు

విశాఖపట్నం, జులై 05:  జిల్లాలోని పెద్దగంట్యాడా అబ్బికొండ బీచ్ లోకి ఈతకెల్లిన 6గురు విద్యార్థుల్లో ముగ్గురు గంల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమవగా మిగతా ఇద్దరి కోసం అధికారులు గాలింపుచర్యలు ప్రారంభించారు. వీరంతా స్టీల్ ప్లాంట్ కు చెందిన వారిగా గుర్తించారు.