Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 5 2015 @ 05:35AM

సీసీటీవీలకు రూ.58.59కోట్లు

రాజధానిలో జంట నగరాల కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.58.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పోలీసు వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తెచ్చే చర్యల్లో భాగంగా బంజారాహిల్స్‌లో నిర్మించతలపెట్టిన కార్యాలయానికి 20 కోట్లు విడుదల చేసింది.