Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 4 2015 @ 18:14PM

ఆస్కార్ అందుకుందట..!

మిల్కీ బ్యూటీ తమన్నా నోటి వెంట ఈ సొంత డబ్బా వింటే మొదట ఎవరికైనా కళ్ళు తిరిగినంత పనవుతుంది. తమన్నా ఏ పాటి నటో అందరికీ తెలిసిందే! అయినా కూడా తన గురించి అంత గొప్పగా ఎలా చెప్పుకోగలిగింది? అన్న అనుమానం వస్తోంది కదూ? తన అభిమానుల నుంచి కాంప్లిమెంట్లు వచ్చిన ప్రతిసారీ తనకు ఆస్కార్‌ అవార్డు అందుకున్న దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుందట! ఇలాంటి ఆనందం ఇప్పటికే చాలాసార్లు అనుభవించిందట! అదీ సంగతి.