Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 2 2015 @ 18:54PM

దుర్భాషలు ఇంకా ఎంతకాలం భరించాలి: గాదె వెంకటరెడ్డి

తిరుపతి, జూలై 02: సెక్షన్-8పై తిరుపతిలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలు వక్తలు ప్రసంగించారు. దుర్భాషలను ఇంకా ఎంతకాలం భరించాలి అని గాదె వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా .. ప్రత్యేకహోదా, సెక్షన్-8 అమలు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.