desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 2 2015 @ 11:09AM

5న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి

హైదరాబాద్‌, జులై 2 : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 5న యాదగిరిగుట్టకు చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కేసీఆర్‌ హరితహారం షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 5న కరీంనగర్‌ నుంచి కేసీఆర్‌ యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన తర్వాత కేసీఆర్‌ పెద్దపల్లి వెళ్లనున్నారు.