Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలూ మసాలా పూరి

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ- ఒకటి(ఉడికించి ముద్దలా చేసుకోవాలి), గోధుమ పిండి- కప్పు, ఇంగువ, ఽదనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు- ఒక్కోటీ పావు స్పూను, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: గోధుమ పిండిలో ఆలుగడ్డ ముద్ద, ఇంగువ, ధనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు, ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లతో పూరి పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని పూరీలుగా ఒత్తుకుని నూనెలో వేయించుకుంటే ఆలూ మసాలా పూరీలు సిద్ధం.

వెజ్ స్ప్రింగ్ రోల్స్సొరకాయ దోశమంగళూరు బోండాఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌మెంతి పకోడీపెరుగు ఇడ్లీక్రిస్పీ కార్న్‌కొత్తిమీర వడలువేరుశనగల చాట్‌దోశ
Advertisement