Abn logo
Oct 31 2020 @ 04:25AM

ఆవు కడుపులో 80 కిలోల ప్లాస్టిక్‌

Kaakateeya

8 గంటల శస్త్రచికిత్సతో బయటకు తీసిన వైద్యులు


పటాన్‌చెరు: హైదరాబాద్‌ వీధుల్లో సంచరించే ఓ ఆవు పొట్టలోంచి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి. 8 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి వాటిని బయటకు తీశారు. కడుపు ఉబ్బి ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్న ఈ ఆవుకు సంగారెడ్డి జిల్లా బీరంగూడ భ్రమరాంభ మల్లికార్జున గోశాలలో గురువారం పశువైద్యాధికారి డాక్టర్‌ విశ్వచైతన్య  శస్త్రచికిత్స చేశారు.

Advertisement
Advertisement