Abn logo
Mar 7 2021 @ 11:06AM

ఐదేళ్ల బాలికపై ఇద్దరు బాలురి అఘాయిత్యం..

వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి 15 ఏళ్ల లోపు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అస్వస్థతకు గురి కావడంతో దారుణం వెలుగు చూసింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
Advertisement