Abn logo
Aug 14 2020 @ 11:31AM

అనుమానాస్పద స్థితిలో ఒకే ఇంట్లో నలుగురి మృతి

వనపర్తి: ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఒకే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో అజీర (50), ఖాజా( 36). అస్మ(33), హర్సిన్ (8) మృతి చెందారు. ఇంట్లో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement