Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 15 2021 @ 07:54AM

25 జిల్లాల్లో తగ్గిన covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో బెంగళూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌ ప్రభావం తగ్గింది. 25 జిల్లాల్లో కరోనా వైరస్‌ అంతంతమాత్రమే అనిపించింది. గురువారం 310మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 148మందికి, దక్షిణకన్నడలో 40మందికి వైరస్‌ సోకింది. ఏడు జిల్లాల్లో ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. 18 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. మూడు జిల్లాల్లో 30లోపు బాధితులు నమోదయ్యారు. 347మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ఇద్దరు.. మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలొదిలారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement