Abn logo
Oct 20 2020 @ 00:00AM

షార్ట్‌ సర్క్యూట్‌తో 1500 కోళ్లు మృతి

Kaakateeya

 రూ.8 లక్షల ఆస్తినష్టం

పెనగలూరు, అక్టోబరు 19 : మండలంలోని కట్టావారిపల్లెలో సోమవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ ప్రమాదంలో 1500 నాటుకాళ్లు మృతి చెందినట్లు యజమాని కాటూరు సురేంద్ర తెలిపారు.

ప్రమాదంలో 8 లక్షల రూపాయలు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. బతుకు దెరువు కోసం స్వయం ఉపాధి చేసుకుంటుంటే విద్యుత్‌ రూపంలో నోటికందే కూడు నేలపాలైందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.


Advertisement
Advertisement