Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 14 2021 @ 10:08AM

ఒక వాహనం.. 107 Challans

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ద్విచక్ర వాహనానికి 107 పెండింగ్‌ చలానాలు, రూ.35,835 జరిమానా ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఆబిడ్స్‌కు చెందిన జునైద్‌ హైటెక్‌ సిటీ గూగుల్‌ భవనంలో స్కేటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తన (టీఎస్‌09 ఎఫ్‌డి 3792) ద్విచక్ర వాహనంపై హైటెక్‌ సిటీకి వెళ్తుండగా ఆజూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తనిఖీ చేశారు. అతడి వాహనంపై 107 చలాన్లు, రూ. 35,835 జరిమానా ఉండడంతో వెంటనే జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement