Abn logo
Oct 24 2020 @ 03:53AM

త్వరగా కోలుకోవాలి..

Kaakateeya

దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ వెంటనే కోలుకోవాలని క్రీడాలోకం ఆకాంక్షించింది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తదితరులు కపిల్‌ సత్వరమే కోలుకోవాలని అన్నారు. 

పాజీ.. మీరు త్వరగా కోలుకోవాలి - సచిన్‌, కోహ్లీ

మిత్రమా. నువ్వు చాంపియన్‌వి.  త్వరలో కలుస్తా..   -వివ్‌ రిచర్డ్స్‌

కపిల్‌..సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి   -మదన్‌లాల్‌

మడమతిప్పని మా కెప్టెన్‌ కోలుకుంటాడు. ఈ భారత క్రికెట్‌ 

దిగ్గజానికి సాధ్యంకానిదేదీ లేదు   -కీర్తి ఆజాద్‌

ప్రియమైన పాజీ. మీరు సత్వరమే కోలుకోవాలి. క్రికెట్‌ తర్వాత గోల్ఫ్‌లో మీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయి     

-యువరాజ్‌ సింగ్‌ 

Advertisement
Advertisement