Abn logo

కొత్త జీవితాన్ని ఆరంభించండి!

కొత్త జీవితాన్ని  ఆరంభించండి!ఇష్టమైన వాళ్లు దూరమైతే బాధగానే ఉంటుంది. అయితే ఆ విషయం గురించే ఆలోచిస్తూ కుంగిపోకూడదు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్‌ అయినప్పుడు కుంగిపోకుండా కొత్త జీవితం ప్రారంభించాలి...

రెండు గ్రామాలను నడిపిస్తోంది!

రెండు గ్రామాలను నడిపిస్తోంది!ఒకరి సాయం లేకుండా నడవలేవు. నువ్వు సర్పంచ్‌గా ఊరిని నడిపిస్తావా... దివ్యాంగురాలైన కవితా బోండ్వే సర్పంచ్‌ ఎన్నికల్లో నిలబడినప్పుడు అందరూ అన్న మాటలు. తన సత్తాను చూడకుండా, వైకల్యాన్ని మాత్రమే చూస్తూ ఎవరెన్ని మాటలన్నా పట్టనట్టే ఉంది...

ఆ సర్జరీతో ఎముకలు బలహీనం

ఆ సర్జరీతో ఎముకలు బలహీనంఅధిక బరువుతో బాధపడే వాళ్లు బేరియాట్రిక్‌ సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది...

మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే!

మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే!సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా 20 ఏళ్ల అనుభవం వ్రిందా మెహతా సొంతం. శారీరక దృఢత్వాన్ని పెంచుకొనే కన్నా మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం అంటారామె. ఇప్పట్లో అందరిలో ఫిట్‌నెస్‌ మీద అవగాహన పెరిగింది...
ఓపెన్ పేజీమరిన్ని..
లీగల్ సలహాలుమరిన్ని..

అతడితో కలిసి జీవించలేను!

నా పెళ్లి 2006లో అయ్యింది. నా భర్త పెద్ద తాగుబోతు అనే విషయం తెలియక నన్ను అతడికి కట్టబెట్టారు. మద్యానికి బానిసైన అతడి వేధింపులు భరించలేకపోయేదాన్ని. దీంతో 2010లో అతనికి దూరంగా హైదరాబాద్‌ వెళ్లిపోయాను. ఆ తరువాత మద్యం సేవించడం పూర్తిగా...
వైరల్ న్యూస్మరిన్ని..

అతి పొడవైన వాటర్‌ స్లైడ్‌

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో వాటర్‌ స్లైడ్‌లపై ఎంజాయ్‌ చేసుంటారు కదా! వాటర్‌ స్లైడ్‌ ఎక్కితే కొన్ని సెకన్లలోనే జారుకుంటూ నీళ్లలో పడిపోతారు. కానీ మలేసియాలో ఉన్న వాటర్‌స్లైడ్‌ ఎక్కితే నాలుగు నిమిషాల...
పేరంటచ్మరిన్ని..

మీ ప్రాంతంలో రైతులు పత్తి కట్టె కాల్చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే...

రైతులు అత్యధికంగా పండించే పంటల్లో పత్తి ఒకటి. తెలంగాణలో వేలాది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తిని సేకరించడం పూర్తైన...
హోం మేకింగ్మరిన్ని..
టెక్నాలజీమరిన్ని..

వీడియో లాగే ... బ్రౌజర్‌ని కూడా పాజ్‌ చేయండి!

మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు - మధ్యలో ఏదయినా పని వస్తే ... పాజ్‌ చేస్తాం. పక్కకి వెళ్తాం. మళ్లీ వచ్చి - ఆ ఆగిన చోటనుంచే మళ్లీ మొదలుపెట్టగలుగుతాం. మరి ఇంటర్‌నెట్‌ చూస్తున్నప్పుడు ఇలా చేయగలమా?
పర్యాటకంమరిన్ని..
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.