సంపాదకీయం మరిన్ని..
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోనే తాము ఎన్నికల్లో పోరాడబోతున్నట్టు హోంమంత్రి అమిత్‌ షా తేల్చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కొందరు ఈ ప్రకటన వినగానే నిర్ఘాంతపోయారట. కొత్త పౌరసత్వ చట్టానికి ప్రజామద్దతు కూడగట్టడంలో భాగంగా అమిత్‌ షా... పూర్తి వివరాలు
కొత్త పలుకు మరిన్ని..
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేసిన మహిళలను అక్రమంగా నిర్బంధించడంతోపాటు ‘‘మీ కులం ఏమిటి?’’ అని పోలీసులు ప్రశ్నించడం అరాచకం కాక మరేమిటి? పాలకుల్లో మూర్తీభవించిన కుల విద్వేషానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఆందోళనకారులను కులం అడగడం నేరం... పూర్తి వివరాలు
సందర్భం మరిన్ని..
ఇప్పుడు కూడా ఏదో రుతు మేఘం ఆకాశాన్ని కమ్మేస్తున్నది. ఎక్కడ చూసినా జనం, జనం. నిన్న ఇరానీ నగరం కెర్మన్‌లో జనం, మొన్న చిలీలో జనం, ఆ ముందు ముంబైలో జనం. ఇండియాలో యూనివర్సిటీల ముందు జనం. రోడ్డ మీద జనం. జెండాలు పట్టుకుని, నినాదాలు... పూర్తి వివరాలు
భరతవాక్యం మరిన్ని..
గత రెండు సంవత్సరాలలో బ్యాంకు వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు తగ్గించింది. వడ్డీరేట్లు స్వల్ప స్థాయిలో ఉన్న పక్షంలో వ్యాపార సంస్థలు మరింతగా రుణాలు తీసుకుని మదుపు చేసి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయనే ఆశాభావమే రిజర్వ్ బ్యాంక్‌ను ఆ చర్యకు పురిగొల్పింది... పూర్తి వివరాలు
గతానుగతం మరిన్ని..
ప్రజాస్వామ్యంలో ఎంతటి సమర్థ నాయకులనైనా ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. అయితే తిరస్కృత నాయకులు పాలనా దక్షత గల వారయినప్పుడు జాతి పురోభివృద్ధికి వారి సేవలను ఉపయోగించుకోవద్దూ? 2018 డిసెంబర్‌లో మిత్రుడైన ఒక పారిశ్రామిక వేత్తతో... పూర్తి వివరాలు
ఇండియాగేట్‌ మరిన్ని..
భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పీఠాన్ని జగత్‌ ప్రకాశ్‌ నడ్డా మరికొద్ది రోజులలో పూర్తిస్థాయిలో అదిష్ఠించనున్నారు. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న నడ్డా పూర్తి స్థాయి అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందువల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల... పూర్తి వివరాలు
గమనం మరిన్ని..
తెలుగు పత్రికల్లో దీర్ఘ కాలం కొనసాగుతూ వచ్చిన శీర్షికల్లో ఒకటైన గమనం 2020 అరుదెంచుతున్న వేళ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. భూకంపాలు ప్రభుత్వ పతనాలూ అన్నిటి విశ్వరూప సాక్షాత్కారం అన్నట్టుగా ఈ కాలమ్‌ నన్ను ఇన్నేళ్లలోనూ లక్షలాది పాఠకులకు చేరువ చేసింది... పూర్తి వివరాలు
గల్ఫ్‌ లేఖ మరిన్ని..
అ‍‍మెరికా రాజకీయాలలో ఇరాన్, ఇరాఖ్‌ దేశాలు మరోసారి కేంద్రబిందువు అవుతున్నాయి. దీని పర్యవసానంగా అరబ్బు దేశాల రాజకీయ, సైనిక సమీకరణలూ శరవేగంగా మారుతున్నాయి. భారత్‌తో సహా అనేక వర్ధమాన దేశాలపై అనివార్యంగా ఈ పరిణామాల ప్రభావం... పూర్తి వివరాలు
సంపాదకీయం
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోనే తాము ఎన్నికల్లో పోరాడబోతున్నట్టు హోంమంత్రి అమిత్‌ షా తేల్చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కొందరు ఈ ప్రకటన వినగానే నిర్ఘాంతపోయారట. కొత్త పౌరసత్వ చట్టానికి ప్రజామద్దతు కూడగట్టడంలో భాగంగా అమిత్‌ షా...
పూర్తి వివరాలు
గతానుగతం
ప్రజాస్వామ్యంలో ఎంతటి సమర్థ నాయకులనైనా ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. అయితే తిరస్కృత నాయకులు పాలనా దక్షత గల వారయినప్పుడు జాతి పురోభివృద్ధికి వారి సేవలను ఉపయోగించుకోవద్దూ? 2018 డిసెంబర్‌లో మిత్రుడైన ఒక పారిశ్రామిక వేత్తతో...
పూర్తి వివరాలు
వ్యాసాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తరుణంలో ఒక సాయంత్రం( 2019 ఆగస్టు 4) జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని మూసివేశారు. ఆ హిమాలయ రాష్ట్రాన్ని, విశాల భారతదేశంతో సంబంధాలు లేని ఏకాకిని చేశారు. అధికార పగ్గాలు చేపట్టిన కొత్త పాలక బృందం- గవర్నర్, సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్...
పూర్తి వివరాలు
పదిహేనో తేదీన ఆయన మరణ వార్త తెలిసి దుఖం ఆవహించింది. 1994లో నాగర్‌కర్నూల్‌లో జరిగిన సమావేశంలో కొద్ది నిమిషాలే ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నాయకత్వ వైఫల్యమే జిల్లాను కరువు జిల్లాగా నిలబెట్టిందని, నీటి ఎజెండాతో ప్రజల మధ్యకు...
పూర్తి వివరాలు
అదేంటోగానీ.., ఆంధ్రులకు రాజధాని విషయంలో స్థిరత్వం లేని పరిస్థితి డెబ్బై ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని ఏర్పాటుచేసింది. ప్రధాని శంకుస్థాపన కూడా చేశారు. ఆంధ్రుల ప్రస్తావనకు ఆద్యులైన శాతవాహనుల కాలంలో వర్ధిల్లిన అమరావతి పేరును...
పూర్తి వివరాలు
జనవాక్యం
రెండేళ్లుగా విడిపోయిన కమలత్తతో బంధుత్వం పునరుదర్ధరిద్దామని వెళ్ళాడు కళ్యాణ్. ‘ఐదేళ్ల క్రితం ఈ భుజాల మీద నిన్ను ఊరేగించాను కదత్తా. ఎలా విడిచివెళ్లి పోయావత్తా. ఇప్పటికీ నీ స్థానం మర్చిపోలేదు, మారిపోలేదు. రా అత్తా. కష్టమో నష్టమో కలిసి ఉందాం’..
పూర్తి వివరాలు

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
153