తాజావార్తలు
 1. ప్రేమ కోసం.. ప్రేయసి కోసం
 2. మగాళ్లూ జాగ్రత్త...
 3. కన్నా మన్నించురా!
 4. అర్చక, ఉద్యోగుల వేతనాలకు నిధుల మంజూరు [ 5:40AM]
 5. 30న స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలు [ 5:34AM]
 6. ప్రశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం [11:26PM]
 7. నేను అలా అనలేదు: రఘురామకృష్ణంరాజు [10:44PM]
 8. గోదావరి- కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం నిధులు ఇవ్వాలి: విజయసాయిరెడ్డి [ 9:57PM]
 9. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఎం జగన్‌ సీరియస్‌ [ 9:48PM]
 10. జనవరి నుంచి యూపీఎస్ఆర్టీసీలో క్యాష్‌లెస్ టికెట్లు [ 9:48PM]
 11. గుంటూరు ఎస్పీని కలిసిన జనసేన నేతలు [ 9:27PM]
 12. రికార్డు స్థాయిలో కార్లు డెలివరీ చేసిన ఫోక్స్‌వ్యాగన్ [ 9:14PM]
 13. సీఎం జగన్‌పై నారా లోకేష్ విమర్శలు [ 9:10PM]
 14. ఇండియాలో టాప్‌ 5 హెడ్‌ఫోన్స్‌ ఇవే! [ 8:38PM]
 15. ‘స్వాతంత్ర్యం తెచ్చింది కూడా ఆయనే అనేలా ఉన్నారు’ [ 8:21PM]
 16. లారీ ఢీకొట్టడంతో నడుములు విరిగి.. బతికించలేమన్న డాక్టర్లు.. ఒక్క సలహాతో..
 17. పిల్లలకు పాలిస్తుందని.. తల్లిని చంపేస్తామంటూ బెదిరింపులు..
 18. పసివాడి ఫొటో చూసి.. బిత్తరపోతున్న నెటిజన్లు.. దెయ్యం పట్టిందంటూ..
 19. అమెరికా నుంచి వచ్చిన కుమారులు..ఊహించని షాకిచ్చిన తండ్రి..
 20. తండ్రిని పోలీసులకు అప్పగించిన ఐదేళ్ల కొడుకు.. అమెరికాలో..
 21. కళ్లపై మధుమేహం ప్రభావం పడకుండా ఉండాలంటే..
మరిన్ని తాజావార్తలు
జిల్లాలు
ముఖ్యాంశాలు
ప్రతిభకే ప్రోత్సాహం
ప్రతిభకే ప్రోత్సాహం
ఇకపై ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సిబ్బందికి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు లభించనున్నాయి. పీఎ్‌సబీ ఉద్యోగుల వేతన పెంపునకు సంబంధించి యూనియన్లు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) మధ్య ప్రస్తుతం...
పీఎస్‌బీల్లో రూ.95,700 కోట్ల మోసాలు
పీఎస్‌బీల్లో రూ.95,700 కోట్ల మోసాలు
ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) మోసాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలం లో ప్రభుత్వ బ్యాంకుల్లో 5,743 మోసాల కేసులు...
మేమూ చార్జీలు పెంచుతున్నాం: జియో
మేమూ చార్జీలు పెంచుతున్నాం: జియో
దేశంలో టెలికాం చార్జీల తగ్గింపు యుద్ధానికి తెరపడినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు తక్కువ చార్జీలతో వొడొఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలను చావు దెబ్బతీసిన రిలయన్స్‌ జియో కూడా చార్జీల పెంపునకు సిద్ధమైంది.
అమెరికాలో ‘అవంతీ ఫీడ్స్‌’ కంపెనీ
అమెరికాలో ‘అవంతీ ఫీడ్స్‌’ కంపెనీ
అవంతీ ఫీడ్స్‌ అనుబంధ కంపెనీ అవంతీ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ అమెరికాలో నూరు శాతం సొంత అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన అవంతీ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ ఐఎన్‌సీ ఫ్రోజెన్‌ రొయ్యలు...
సింగపూర్‌ కంపెనీలకు సహకారం
సింగపూర్‌ కంపెనీలకు సహకారం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సింగపూర్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు.
రెండేళ్లుగా ఉద్యోగాల వృద్ధిలో మందగమనం
రెండేళ్లుగా ఉద్యోగాల వృద్ధిలో మందగమనం
దేశంలో గత రెండేళ్లలో ఉద్యోగాల వృద్ధి మందగించింది. 2017-18లో 3.9 శాతం, 2018-19లో 2.8 శాతం తగ్గిపోయింది. ఈ రెండేళ్లలో ప్రధాన పరిశ్రమలు నియామకాల జోలికి వెళ్లకపోవడం ఉద్యోగపర్వం...
అటెన్‌బరోకు ఇందిర శాంతి బహుమతి
అటెన్‌బరోకు ఇందిర శాంతి బహుమతి
ప్రముఖ ప్రకృతి పరిశోధకుడు, ప్రసారకుడు డేవిడ్‌ అటెన్‌బరో ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ నిర్ణేతల బృందం...
పట్టు కోల్పోకుండా పెట్టుబడుల ఉపసంహరణ
పట్టు కోల్పోకుండా పెట్టుబడుల ఉపసంహరణ
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎ్‌సఈ) సర్కారు వాటాను 51 శాతం దిగువకు తగ్గించుకోవాలన్న ప్రతిపాదనపై మోదీ కేబినెట్‌ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
శబరిమలలో బాలికకు నిరాశ
శబరిమలలో బాలికకు నిరాశ
తండ్రితో కలిసి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన పుదుచ్చేరికి చెందిన ఓ బాలికను పోలీసులు అడ్డుకున్నారు. దర్శన బుకింగ్‌ వివరాల్లో బాలిక వయసు పదేళ్లుగా పేర్కొన్నారు.
మండుతున్న పెట్రో ధరలు
మండుతున్న పెట్రో ధరలు
పెట్రోలు ధర రోజురోజుకు ఎగబాకుతోంది. వరుసగా ఆరు రోజులుగా ధర పెరుగుతుండటం వాహన చోదకులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరగడంతోనే పెట్రోలు...
ఒక్క ఇంజెక్షన్‌తో 13 ఏళ్లు కుటుంబ నియంత్రణ
ఒక్క ఇంజెక్షన్‌తో 13 ఏళ్లు కుటుంబ నియంత్రణ
ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ కోసం పురుషులు వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఒకే ఒక ఇంజెక్షన్‌ చేయించుకుంటే చాలు. 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట పడుతుంది!!
రగులుతున్న జేఎన్‌యూ
రగులుతున్న జేఎన్‌యూ
ఢిల్లీ పోలీసులతో పాటు తమ విద్యార్థులపైనా కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టును జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఆశ్రయించింది. వర్సిటీ 100 మీటర్ల పరిధి ఆవలే ఆం దోళనలు చేయాలంటూ 2017అక్టోబరు 9న కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది...
పట్టపగలే.. బాలికపై నలుగురి గ్యాంగ్‌రేప్‌
పట్టపగలే.. బాలికపై నలుగురి గ్యాంగ్‌రేప్‌
ముంబై, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. ముంబైలోని నాలాసొపొరాకు చెందిన 17 ఏళ్ల బాలిక మార్నింగ్‌ వాక్‌కు వెళ్లగా ముగ్గురు దుండగులు ఆటోలో...
మరిన్ని ముఖ్యాంశాలు
ఇండియాగేట్‌
ప్రజాస్వామ్య ప్రహసనాలు
కేరళలోని పలక్కాడ్ జిల్లాలో వలయార్‌లో 9, 13 సంవత్సరాల వయసున్న దళిత బాలికలు ఇరువురు తమ స్వంత ఇంటిలోనే రెండేళ్ల క్రితం ఉరివేసుకుని మరణించారు. ఒక బాలిక ఉరివేసుకుని మరణించిన రెండునెలలకు మరో బాలిక కూడా అదే తరహాలో తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది...
పూర్తి వివరాలు
లోకం తీరు
మరిన్ని..

ఆడుకోవడానికి స్థలం ఎక్కువగా కావాలి..ఇన్ని పుస్తకాలు ఉండకూడదు..ఫీజులు తగ్గించాలి..రోజూ చాక్లెట్లు పంచాలి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.