Abn logo

తాజా వంటలు

కచ్చీ ఘోష్‌ బిర్యానీకచ్చీ ఘోష్‌ బిర్యానీ
కొవిడ్‌ రెండో దశ తీవ్రమవుతున్న ఈ సమయంలో ప్రోటీన్‌ ఫుడ్‌ తినడం ఎంతో మేలని వైద్యులు అంటున్నారు. రంజాన్‌ మాసం కూడా ప్రారంభం అవుతుండడంతో హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. మరి ఇంట్లోనే ప్రోటీన్‌ అధికంగా లభించే హలీం, కచ్చీ ఘోష్‌ బిర్యానీ, షీర్‌ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
మటన్‌ హలీంమటన్‌ హలీం
బోన్‌లె్‌స మటన్‌ - 600గ్రా, గోధుమ రవ్వ (లావుది) - 300గ్రా, సెనగపప్పు - 50గ్రా, బియ్యం - 50గ్రా, నూనె - 300ఎంఎల్‌, నెయ్యి - 300ఎంఎల్‌, కారం - 50గ్రా, పసుపు - 50గ్రా, పచ్చిమిర్చి - 30గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - 30గ్రా, మిరియాల పొడి - 10గ్రా, నిమ్మకాయలు
షీర్‌ కుర్మాషీర్‌ కుర్మా
షీర్‌ సేమ్యా - పావుకేజీ, నెయ్యి - 50 ఎం.ఎల్‌, పాలు - ఒక లీటరు, జీడిపప్పు - 50గ్రా, యాలకులు - రెండు, పంచదార - 150గ్రా, ఖర్జూరం - 100గ్రా, ఎండుద్రాక్ష - 50గ్రా, పిస్తా - 50గ్రా, కోవా - 20గ్రా, సారపప్పు - 50గ్రా.
 డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలు డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలు
గోధుమపిండిలో తగినంత నీరు, ఉప్పు, నెయ్యి వేసి మెత్తని ముద్దగా తయారుచేసి పక్కనుంచాలి. ఒక పాత్రలో పంచదార, యాలకుల, డ్రైఫ్రూట్స్‌ పొడులు
వంకాయ కొత్తిమీర కారం కూరవంకాయ కొత్తిమీర కారం కూర
వంకాయలు లేతవి- ఎనిమిది, కొత్తిమీర- ఓ కట్ట, పచ్చిమిర్చి- 8, పసుపు- చిటికెడు, నూనె, ఉప్పు- తగినంత.
సగ్గుబియ్యం వడలుసగ్గుబియ్యం వడలు
సగ్గుబియ్యం- ఓ కప్పు, ఆలుగడ్డలు- నాలుగు, వేరుశనగ పప్పు- సగం కప్పు, పచ్చి మిర్చి- రెండు, అల్లం- చిన్న ముక్క, కొత్తిమీర తురుం- రెండు స్పూన్లు, చక్కెర- రెండు స్పూన్లు, నూనె, ఉప్పు- తగినంత.
Advertisement
Advertisement