ADVT
తాజావార్తలు
 1. ట్రెండింగ్: షర్మిలపై 12 సైట్లలో పోస్టింగులు
 2. ట్రెండింగ్: టీఆర్‌ఎస్‌లోకి వంటేరు
  Video-Icon
 3. ట్రెండింగ్: ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆర్జీవీ సంచలనం..!
 4. రామప్పను సందర్శించిన ఐజీ, ఉక్రెయిన్‌ దేశస్థులు [ 9:44AM]
 5. ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ [ 9:36AM]
 6. శంషాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు [ 9:26AM]
 7. నేడు సత్తెనపల్లికి సీఎం చంద్రబాబు [ 9:19AM]
 8. ఎన్టీఆర్‌‌కు నందమూరి కుటుంబసభ్యుల నివాళి [ 9:17AM]
 9. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా! [ 8:55AM]
 10. అధికారులపై స్మితాసబర్వాల్ ఆగ్రహం [ 8:51AM]
 11. హైదరాబాద్‌లో భారీ పేలుడు...ఒకరు మృతి [ 8:35AM]
 12. ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం [ 8:34AM]
 13. టాస్ గెలిచిన భార‌త్.. మ్యాచ్‌కు వ‌రుణుడి ఆటంకం! [ 8:30AM]
 14. ప్రస్తుత శాసనసభలో ఆయనే ‘పెద్దాయన’ [ 8:14AM]
 15. శ్రీవారి ఆలయంలో నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు [ 7:58AM]
 16. ‘మేం మహాకూటమి నుంచి బయటకు వచ్చాం’ [ 7:57AM]
 17. నేడు కడపకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ [ 7:51AM]
 18. అర్ధరాత్రి కూతురి గదిలో ప్రియుడు.. నిలదీసి ఖంగుతిన్న తండ్రి కథ
 19. పొద్దున్నే పేపర్ చూసిన అమెరికన్లకు షాక్..అగ్రరాజ్యంలో కలకలం
 20. ఉద్యోగంలో మొదటిరోజు ఏం చేయాలి? చేయకూదు?
 21. అవును.. ఇది ‘మిత్ర’ బ్యాక్టీరియానే
మరిన్ని తాజావార్తలు

Advertisement

ముఖ్యాంశాలు
రాహుల్‌గాంధీ ఔరంగజేబ్ లాంటి వాడు...బీజేపీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
రాహుల్‌గాంధీ ఔరంగజేబ్ లాంటి వాడు...బీజేపీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గ్యాన్‌దేవ్ అహూజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీని చంపేస్తానంటూ టైలర్ బెదిరింపులు...నిందితుడి అరెస్ట్
ప్రధాని మోదీని చంపేస్తానంటూ టైలర్ బెదిరింపులు...నిందితుడి అరెస్ట్
సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపేస్తానంటూ ఓ టైలర్ ఏకంగా పోలీసుకంట్రోల్ రూంకు ఫోన్ చేసిన ఘటన దేశరాజధాని నగరమైన ఢిల్లీలో సంచలనం రేపింది.
హెచ్ఐవీ బాధిత గర్భిణి ప్రసవం...పండంటి ఆడబిడ్డ జననం
హెచ్ఐవీ బాధిత గర్భిణి ప్రసవం...పండంటి ఆడబిడ్డ జననం
హెచ్ఐవీ బాధిత గర్భిణి ప్రసవించింది. తమిళనాడు రాష్ట్రంలోని సత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడాది నవంబరులో చికిత్స కోసం వచ్చిన గర్భిణీకి పొరపాటున హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు.
బీఎస్ఎఫ్ జవాన్ కుమారుడి ఆత్మహత్య
బీఎస్ఎఫ్ జవాన్ కుమారుడి ఆత్మహత్య
దేశ సరిహద్దుల్లో సైనికులకు నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని వీడియోను విడుదల చేసి సంచలనం రేపిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ కుమారుడు రోహిత్ (22) ఆత్మహత్య చేసుకున్నాడు.
వాట్సాప్‌ ద్వారా విడాకులు
వాట్సాప్‌ ద్వారా విడాకులు
వాట్సాప్‌ మనుషులను దగ్గర చేయడమే కాదు.. ఈ మెసెంజర్‌ యాప్‌ ద్వారా విడాకులు కూడా తీసుకోవచ్చు! నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం! నాగ్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టు వేదికగా భారత్‌లో ఉన్న భర్త(37)..
రైలులో యువతికి నెలసరి
రైలులో యువతికి నెలసరి
సాంకేతికత సాయంతో ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తున్న రైల్వే శాఖ.. మరోసారి ఉదారతను చాటుకుంది. నెలసరి సమస్యతో బాధపడుతున్న ఓ యువతికి ట్యాబ్లెట్లు, ప్యాడ్లు అందించి ప్రయాణికుల మన్ననలు అందుకుంది..
అమెరికా కంపెనీ ఔషధాలు అరబిందో చేతికి
అమెరికా కంపెనీ ఔషధాలు అరబిందో చేతికి
అమెరికా మార్కెట్లో వ్యాపార విస్తరణలో భాగంగా అరబిందో ఫార్మా అమెరికాకు చెందిన గ్లోబల్‌ బ్రాండెడ్‌ ఆంకాలజీ కంపెనీ స్పెక్ట్రమ్‌ ఫార్మాసూటికల్స్‌ ఇంక్‌కు చెందిన 7 బ్రాండెడ్‌ ఆంకాలజీ ఇంజెక్టబుల్‌ ఉత్పత్తులను...
హాల్‌ హెలికాప్టర్లు అదరహో
హాల్‌ హెలికాప్టర్లు అదరహో
శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను గాలిలోనే తుత్తునియలు చేయగల తేలికపాటి యు ద్ధ హెలికాప్టర్లను హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హా ల్‌) తయారు చేసింది. సొంతంగా డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసిన ఈ హెలికాప్టర్ల ద్వారా..
చిరుతపులి హంతకుల అరెస్ట్‌
చిరుతపులి హంతకుల అరెస్ట్‌
ఎట్టకేలకు చిరుతపులి హంతకులు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారులకు చిక్కారు. లక్షెట్టిపేట అటవీ రేంజ్‌పరిధిలోని ర్యాలీగఢ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో..
మరిన్ని ముఖ్యాంశాలు

Advertisement

సంపాదకీయం
సంక్షోభం సశేషం!
కర్ణాటకలో మూడోమారు పుట్టిన ముసలం సన్నగిల్లిందే తప్ప, సమసిపోలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి అండగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేటి శాసనసభా పక్షం సమావేశం తరువాత కానీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలిగే అవకాశాలు లేవు. మాయమైన ఎమ్మెల్యేల్లో
పూర్తి వివరాలు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.