క్రీడాజ్యోతి
వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ నేడే
నెల రోజుల కిందట ఈ టోర్నీ ఆరంభిస్తున్నప్పుడు భారత్‌ ఫైనల్‌ చేరుతుందని చాలా మంది ఊహించలేకపోయారు..! మన క్రికెటర్లలో పవర్‌ గేమ్‌ లేదన్నారు.. జట్టులో నాణ్యమైన ఫీల్డర్లు లేరన్నారు.. ఒత్తిడికి తట్టుకోలేరన్నారు.. పెద్ద మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తారన్నారు..!
హర్మన్‌కు గాయం
ఫైనల్‌కు ముం దు భారత్‌కు ఆందోళ న కలిగించే వార్త. నెట్స్‌ లో బ్యాటింగ్‌ చేస్తుండ గా హర్మన్‌ప్రీత్‌ భుజా నికి గాయమైంది. ప్రాక్టీ స్‌కు దూరమైన ఆమె.. భుజానికి ఐస్‌ ప్యాక్‌ పెట్టుకొని ఉపశమనం పొందింది.
మెరిసిన విరాట్‌
శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌తో రెండు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లీ (53) సహా భారత టాప్‌ బ్యాట్స్‌మెన్‌కు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌ లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 312 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.