జాతీయం
శశికళకు 70 బినామీ సంస్థలు?
ఐటీ అధికారులు సోదాలు చేసే కొద్దీ శశికళ అక్రమాస్తులు భారీగా బయటపడుతున్నాయి. సోదాల్లో 70 బినామీ సంస్థలు బయటపడినట్లు ఆదాయపు పన్నులశాఖ వర్గాలు తెలిపాయి. 15 బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు.
ముగాబే రాజీనామా
మూడున్నర దశాబ్దాలకు పైగా జింబాబ్వేను పాలించి వారం రోజులుగా సైనిక నిర్బంధంలో ఉన్న ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే(93) ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ముందు ‘పద్మావతి’ చూడండి
పద్మావతి చిత్రంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే వారు తొలుత చిత్రాన్ని చూసి ఆ తర్వాత స్పందించాలని కేంద్ర మంత్రులు రాజ్యవర్థన్‌ సింగ్‌ రాధోడ్‌, బీరేంద్ర సింగ్‌ నిరసనకారులకు సూచించారు.
 1. ట్రాఫిక్ పోలీసుల సంచలన నిర్ణయం...
 2. అపస్మారక స్థితిలోనే ఆస్పత్రికి జయ!
 3. హౌసింగ్‌ సొసైటీల కేసు రాష్ట్రాల అఫిడవిట్‌ కోరిన సుప్రీం
 4. కమల్‌ అభిమానులను కెలకొద్దు!
 5. తమిళనాడులో గవర్నర్‌ పాలన?
 6. మైసూరు యువరాణికీ‘సోషల్‌’ కష్టాలు
 7. ఇంట్లోనే విమానం తయారు చేశాడు!
 8. యువత, వ్యాపారులే లక్ష్యం
 9. టీమ్‌ రాహుల్‌ రెడీ అవుతోంది..
 10. డెంగీ చికిత్సకు 18 లక్షల బిల్లు
 11. మోదీ.. నువ్వు చాయ్‌ అమ్ముకో!
 12. తాత, నాన్నల బాటలో...
 13. ఐసీజే జడ్జిగా మళ్లీ భండారీ
 14. మీడియా ధాటికి ఏడ్చిన ఐశ్వర్య
 15. ప్రధాని వైపు వేలెత్తితే కత్తిరించేస్తాం
 16. మోదీ... ఓ బ్రహ్మ!: ఖర్గే
 17. ఫరూక్‌ నాలుక తెగ్గోస్తే 21 లక్షలు: ఫ్రంట్‌
 18. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌..ఇక సులభం: యోగి
 19. ఐఎస్‌ కథ ముగిసింది: ఇరాన్‌ అధ్యక్షుడు
 20. బాధితుడినే కానీ,మాల్యాలా పారిపోలేదు: వాద్రా
 21. నన్ను విచారించాలంటే పట్నా రావాల్సిందే: రబ్రీదేవి
 22. త్రిపురలో జర్నలిస్టు దారుణ హత్య
 23. నైజీరియాలో 50మంది మృతి
 24. ట్రిపుల్‌ తలాక్‌ చెబితే జైలే!
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.